-->

అతా నిజాం బాబా ఆస్థానంలో చాన్ 13వీ షరీఫ్ – లంగర్ షరీఫ్

అతా నిజాం బాబా ఆస్థానంలో చాన్ 13వీ షరీఫ్ – లంగర్ షరీఫ్
తెనాలి, జంపని అతా నిజాం బాబా ఆస్థానంలో చాన్ 13వీ షరీఫ్ – లంగర్ షరీఫ్ భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

చాన్ 13వీ షరీఫ్ అనగా 12 మే 2025 | సమయం: సాయంత్రం 7:00 గంటల నుండి ఆబస్తా దర్బార్, జంపని అన్నప్రసాదం నిర్వహించ్చారు. ఆబస్తా దర్బార్, జంపాని ఆధ్వర్యంలో ప్రతిఏటా నిర్వాహించబడే పవిత్ర కార్యక్రమం – చాన్ 13వీ షరీఫ్ లంగర్ షరీఫ్ ఈ సంవత్సరం 12 మే 2025 సాయంత్రం 7 గంటలకు ఘనంగా జరగింది.

ఈ కార్యక్రమం, హుజూర్ హజరత్ సూఫీ మహ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాగ్దాది బాబా గారి పవిత్ర ఆశీర్వాదంతో జరుగుతుంది. ఇది ఓ ఆధ్యాత్మిక ఉత్సవంగా, భక్తులు దర్బార్‌ను దర్శించుకుని బాబా గారి దువా, బరక్కత్‌లను పొందే అపూర్వ అవకాశంగా భావించబడుతుంది. లంగర్ షరీఫ్ సందర్భంలో ఉచిత భోజన సేవ కూడా ఏర్పాటు చేయబడింది. ప్రార్థనలు, జిక్ర్, మవ్లిద్ మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు అంతటా సగాయి.

ఈ పవిత్ర అన్న ప్రసాదం కార్య‌క్ర‌మానికి భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి, దైవిక కృపను పొంది అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఖురాన్ పఠనం, ఫాతెహ ఖాని, లంగర్ షరీఫ్, సజ్జాదా అల్ ఖాదరీ, అతా ముహమ్మద్ నిజాముద్దీన్ నిజామీ షా తాజ్ ఖాదరీ (అతా నిజామ్ బాబా) AABSTA దర్బార్, జంపాని, తెనాలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

Blogger ఆధారితం.