విలేకర్లు అని డబ్బులు వసూళ్ళలకు పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు
విలేకర్లు అని డబ్బులు వసూళ్ళలకు పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు
విలేకర్లము అంటూ రాత్రీ పూట బెదిరించి అక్రమంగా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు :
ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం అంజనాపురంకు చెందిన వంగూరి చంద్రయ్య 25:07:24 న రాత్రీ రైస్ లోడ్ తీసుకొని వెళ్తుండగా అతన్ని అడ్డగించి బెదిరించి డబ్బులు డిమాండ్.
లారీ డ్రైవర్ ఇచ్చిన రిపోర్ట్ పై కేసు నమోదు చేసి కొత్తపల్లి కార్తీక్, నల్లగొర్ల జమలయ్య మరియు కొత్తపల్లి వెంకట్ అను వార్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా AJFCM తిరువూరు కోర్టు వారు ఆగస్ట్ 8 వరకు రిమాండ్ విధించగా నూజివీడు జైలుకు తరలించడమైనది.

Post a Comment