-->

ఖమ్మం లో టీ.యు. డబ్ల్యు.జే (ఐ.జే.యు) రాష్ట్ర 3వ మహాసభ

ఖమ్మం లో టీ.యు. డబ్ల్యు.జే (ఐ.జే.యు) రాష్ట్ర 3వ మహాసభ

ఖమ్మం లో టీ.యు. డబ్ల్యు.జే (ఐ.జే.యు) రాష్ట్ర 3వ మహాసభ 

రాష్ట్ర 3వ మహాసభ లకు ఖమ్మం వేదికైంది. నిన్న ప్రారంభమైన మహాసభ నేడు రెండో రోజు ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.మంత్రి తుమ్మల మాట్లాడుతూ జర్నలిజం కత్తి మీద సాము లాంటిది, నీతి నిజాయితీతో పనిచేసే జర్నలిస్ట్ లు ఉన్నారు, జర్నలిస్ట్ లు ప్రజాహితం కోసం పాటుపడాలి. జర్నలిస్ట్ లు దారి తప్పితే సమాజానికే ప్రమాదమని తుమ్మల  హితవు పలికారు 

......స్వాతంత్ర పోరాటంలో పత్రికల పాత్ర మరువలేనిది,తెలంగాణ  లో నిజాం రజాకార్ల దౌర్జన్యాలు పత్రికలు వెలుగులోకి తెచ్చాయి.

..... కరోనా లాంటి మహమ్మారి విపత్తు వేళ మీడియా సామాజిక బాధ్యత చరిత్రలో నిలిచిపోతుంది

.....సోషల్ మీడియా పెను సవాల్ గా మారిన వేళ విశ్వసనీయత లో పత్రికల స్థానం చెక్కు చెదరలేదు

.....నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో జర్నలిస్ట్ లు నాకు ఎంతో సహకరించారు,ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ లో మంత్రిగా పనిచేసే అవకాశం దక్కింది

......గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం చేయడమే నా రాజకీయ లక్ష్యం 

.....జర్నలిస్ట్ ల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం లో పరిష్కారం చేస్తాం

జర్నలిస్ట్ ల పట్ల  సీఎం రేవంత్ ఎంతో సానుకూలంగా ఉన్నారనీ  తుమ్మల తెలిపారు

....తుమ్మల కామెంట్స్.....

......జర్నలిజం కత్తి మీద సాము లాంటిది

..... నీతి నిజాయితీ తో పనిచేసే జర్నలిస్ట్ లు  ఉన్నారు

.....జర్నలిస్ట్ లు ప్రజాహితం కోసం పాటుపడాలి

.....జర్నలిస్ట్ లు దారి తప్పితే సమాజానికే ప్రమాదం

.....యాజమాన్యాలు ఒత్తిడి చేసినా వృత్తిలో నిఖార్సయిన జర్నలిస్ట్ లున్నారు

.....రాజకీయ పార్టీల ఒత్తిళ్ల తో మీ యాజమాన్యాలు మీ పై ఆంక్షలు పెట్టొచ్చు

......స్వాతంత్ర పోరాటంలో పత్రికల పాత్ర మరువలేనిది

....తెలంగాణ  లో నిజాం రజాకార్ల దౌర్జన్యాల పై పత్రికలు వెలుగులోకి తెచ్చాయి

..... కరోనా లాంటి మహమ్మారి విపత్తు వేళ మీడియా సామాజిక బాధ్యత చరిత్రలో నిలిచిపోతుంది

.....సోషల్ మీడియా పెను సవాల్ గా మారిన వేళ విశ్వసనీయత లో పత్రికల స్థానం చెక్కు చెదరలేదు

.....నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో జర్నలిస్ట్ లు నాకు ఎంతో సహకరించారు

.....ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ లో మంత్రిగా పనిచేసే అవకాశం దక్కింది

......గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం చేయడమే నా రాజకీయ లక్ష్యం 

.....జర్నలిస్ట్ ల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం లో పరిష్కారం చేస్తాం

....జర్నలిస్ట్ ల పట్ల  సీఎం రేవంత్ ఎంతో సానుకూలంగా ఉన్నారు

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793