-->

జాతీయ నులుపురుగుల నిర్ములన దినోత్సవం విద్యార్థులకు మాత్రలు వేసిన కౌన్సిలర్ సాహేరా బేగం

జాతీయ నులుపురుగుల నిర్ములన దినోత్సవం విద్యార్థులకు మాత్రలు వేసిన కౌన్సిలర్ సాహేరా బేగం

జాతీయ నులుపురుగుల నిర్ములన దినోత్సవం విద్యార్థులకు మాత్రలు వేసిన కౌన్సిలర్ సాహేరా బేగం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ 25వ వార్డులో అంగన్ వాడీ 5, 6,7 కేంద్రాలలో జాతీయ నులుపురుగుల నిర్ములన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసిన కౌన్సిలర్ సాహేరా బేగం. ఈ సందర్పంగా మాట్లాడుతూ పిల్లలందరూ ఆరోగ్యం మరియు విద్య మీద శ్రద్ధ వహించాలని ప్రతి ఒక్కరూ శుభ్రత, పరిశుభ్రతను పాటించాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు పద్మ, రాజకుమారి, శైలజ, ఆశా వర్కర్ సుశీల, ఓ బి సరోజ విద్యార్థుల తల్లిదండ్రలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793