సింగరేణిలో మహిళలకు రక్షణ ఏది? పిట్ కార్యదర్శిలు మౌనిక, కోడిపెల్లి శ్రీలత
సింగరేణిలో మహిళలకు రక్షణ ఏది? పిట్ కార్యదర్శిలు మౌనిక, కోడిపెల్లి శ్రీలత
HMS KK OC పిట్ కార్యదర్శి మౌనిక & మణుగూరు వైస్ ప్రెసిడెంట్ కోడిపెల్లి శ్రీలత
* సింగరేణిలో మేము మహిళలుగా ఏ పనైనా పనిచేస్తాం. కానీ మా ఆత్మగౌరవం కాపాడేవిధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి
* ఆర్జీ వర్క్ షాప్ , ఏరియా హాస్పిటల్ , కేకేఫైవ్ , శాంతిఖణి ఇలా వరుస సంఘటనలు మహిళా భధ్రతను ప్రశ్నిస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దయచేసి మహిళలను మీ తోటి అక్కాచెల్లల్లుగా భావించండి. శాంతిఖణి ఘటనను మేము తీవ్రంగా పరిగణిస్తున్నామని మహిళా వైస్ ప్రెసిడెంట్ కోడిపెల్లి శ్రీలత మరియు మహిళా కే.కే.ఓ.సి. పిట్ సెక్రటరీ మౌనిక ఉద్ఘాటించారు.
మా మహిళా కార్మికురాల్లకు భరోసాగా టైగర్ రియాజ్ అహ్మద్ మా వెన్నంటే ఉంటారని మరిచిపోవద్దని దురాగంతకులను హెచ్చరిస్తున్నాం.
* భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని మణుగూరు వైస్ ప్రెసిడెంట్ కోడిపెల్లి శ్రీలత & మందమర్రి ఏరియా కే.కే.ఓ.సి. పిట్ సెక్రటరీ మౌనిక సంయుక్తంగా తెలిపారు.

Post a Comment