-->

హుజూర్ హజరత్ ఫరీద్ మస్తాన్ బాబా దర్గాహ్ సందల్ షరీఫ్, చాదర్ షరీఫ్, అన్న సంతర్పణ

హుజూర్ హజరత్ ఫరీద్ మస్తాన్ బాబా దర్గాహ్ సందల్ షరీఫ్, చాదర్ షరీఫ్, అన్న సంతర్పణ


హుజూర్ హజరత్ షహన్షా బాబా ఖాదర్ ఔలియా ప్రియ శిష్యులు హుజూర్ హజరత్ ఫరీద్ మస్తాన్ బాబా మహాత్ముల వారి సందల్ షరీఫ్, చాదర్ షరీఫ్ మరియు లంగర్ షరీఫ్ (అన్న సంతర్పణ) హుజూర్ హజరత్ ఫరీద్ మస్తాన్ బాబా దర్గాహ్ ప్రాంగణం నందు బాబా నగర్, పెద్దకరగ్రహారం, మచిలీపట్నం

ఆదివారం, మే 4న, మధ్యాహ్నం 12:30 గంటలకు

ఆషిఖ్ ఏ రసూల్ హజరత్ సూఫీ ముహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బోగ్దాదీ బాబా చీమలపాడు మహాత్ముల వారి దివ్య ఆశీస్సులతో...

సజ్జాదా అల్ ఖాద్రియ అతా ముహమ్మద్ నిజాముద్దీన్ నిజామి షా తాజ్ ఖాదరీ సోహార్వర్ది ఆస్థాన అతా ఏ బాగ్ ఏ సర్కార్ తాజుల్ ఔలియా దర్బార్ జంపని, తెనాలి, PH: 8106755736

Blogger ఆధారితం.