రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్రా హుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
**శంషాబాద్ విమానాశ్రయంలో పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్**
**హైదరాబాద్:** లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విమానాశ్రయానికి చేరుకుని రాహుల్ గాంధీకి పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు.
రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల్లో సందడి నెలకొంది.

Post a Comment