మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరి
మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరి
బాసర రైల్వే స్టేషన్ లో మహిళ మెడలోంచి మూడు తులాల బంగారు గొలుసు దొంగ అపహరించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ నుండి ముంబాయి వెళ్లే దేవగిరి రైలు లో హైదరాబాద్ నుండి బాసర కు బంధువుల ఇంటికి వస్తున్న మహిళ రైలు దిగే క్రమంలో చైను దొంగలించినట్లు బాధిత మహిళ తెలిపారు.
మహిళ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న రైల్వే పోలీసులు తెలిపారు.
maj eed

Post a Comment