-->

భారతదేశం పాకిస్తాన్ పై యుద్ధం ప్రారంభించింది

భారతదేశం పాకిస్తాన్ పై యుద్ధం ప్రారంభించింది

భారత్ దేశ భూభాగం పై పాక్ కుట్రలకు కౌంటర్!

బ్రేకింగ్ న్యూస్: భారతదేశం పాకిస్తాన్ పై యుద్ధం ప్రారంభించింది

న్యూఢిల్లీ,  భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్ పై యుద్ధాన్ని ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై అర్ధరాత్రి మెరుపుదాడులు నిర్వహించాయి.

ప్రధాన అంశాలు:

  • భారత ఆర్మీ "ఆపరేషన్ సిందూర్" ప్రారంభించింది.
  • పాకిస్తాన్ లోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు జరిపింది.
  • భారత దళాల తాకిడి కారణంగా పాక్ భద్రతా బలగాలు పరుగులు తీయాల్సి వచ్చింది.
  • దేశవ్యాప్తంగా భారత ప్రజల్లో దేశభక్తి భావాలు మరింత బలపడుతున్నాయి.

ఈ దాడులు భారత భద్రతా వ్యవస్థ యొక్క ధైర్యాన్ని, చురుకుదనాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాయి. భారత్ తన భూభాగంపై పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ఏమాత్రం సహించదని స్పష్టమైన సంకేతం పంపింది.

మరిన్ని వివరాలు త్వరలో...

Blogger ఆధారితం.