-->

డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్*

డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్*

డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్*

అమరావతి:  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏపీ డిప్యూటీ సీఎంగానేడు బాధ్యతలు స్వీకరించారు. 

సచివాలయంలోని రెండో బ్లాకులో ఈరోజు ఉదయం 9.30 గంటలకు వేదపండి తుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. 

ఆ తర్వాత ఉదయం 11.30కి ఉన్నతాధికారు లతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్-1, 2 అధికారులతో, ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీ కానున్నారు. 

అనంతరం మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు జనసేనాని వెళ్లనున్నారు.పవన్ కల్యాణ్ తోపాటు ఈరోజు వంగలపూడి అనిత రాష్ట్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 

ఉదయం 11 గంటలకు వేదపండితుల ఆశీర్వచ నాలతో ఆమె బాధ్యతలను చేపట్టారు..

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793