జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్*.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్*.
నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ను మర్యాదపూర్వకంగా కలసిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేశారు.

Post a Comment