-->

పోలీస్ కస్టడీలో సదరు ఎస్సై!?లైంగిక వేధింపులు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

పోలీస్ కస్టడీలో సదరు ఎస్సై!?లైంగిక వేధింపులు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

పోలీస్ కస్టడీలో సదరు ఎస్సై!?లైంగిక వేధింపులు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా  :మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవానిసేనపై లైంగిక వేధింపుల ఆరోపణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్ పై వరుసగా అత్యాచారం

ఎవరికైనా ఈ విషయం చెప్తే తుపాకీతో చంపేస్తానని బెదిరింపులు ఎస్పీని కలిసి గోడును వెళ్లబోసుకున్న మహిళ కానిస్టేబుల్ కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో నిన్న రాత్రి ఇద్దరు డీఎస్పీలు, సీఐల విచారణ 

విచారణలో ముగ్గురు మహిళ కానిస్టేబుళ్లను  వేధించినట్టు నిర్దారణ పోలీస్ కస్టడీలో సదరు ఎస్సై!?లైంగిక వేధింపులు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు 

సదరు ఎస్సై సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్న డిఎస్పీ గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో  సస్పెన్షన్ వేటు వేసిన ఉన్నతాధికారులు

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793