-->

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీకి డేట్ ప్లేస్‌ ఫిక్స్

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీకి డేట్ ప్లేస్‌ ఫిక్స్

 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీకి డేట్ ప్లేస్‌ ఫిక్స్ 

చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం. తెలంగాణ మధ్య గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందడుగు వేశారు. తొలుత ఏపీ సీఎం చంద్రబాబు సమావేశానికి ప్రతిపాదించగా.. అందుకు తాజాగా రేవంత్ రెడ్డి కూడా అంగీకారం తెలిపారు. విభజన చట్టంలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు ప్రతిపాదించిన సమావేశానికి తాను అంగీకరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793