-->

రేపే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ?

రేపే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ?

 రేపే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ?

తెలంగాణ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు చివరి దశకు

చేరుకుంది. అన్నీ కుదిరితే రేపు కేబినెట్ విస్తరణ

చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విస్తరణలో

ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని అదిలాబాద్,

నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు

అవకాశం కల్పించేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని

AICC భావిస్తున్నట్లు తెలిసింది. CM రేవంత్రెడ్డి,

ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కలతో చర్చించిన

తర్వాత AICC తుది నిర్ణయం తీసుకోనుంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793