-->

మానవత్వం చాటుకున్న ప్రెండ్లి పోలీస్ నిరుపేద అవ్వకు ఆదుకున్న సిఐ, ఎస్సై

మానవత్వం చాటుకున్న ప్రెండ్లి పోలీస్ నిరుపేద అవ్వకు ఆదుకున్న సిఐ, ఎస్సై

మానవత్వం చాటుకున్న ప్రెండ్లి పోలీస్ నిరుపేద అవ్వకు ఆదుకున్న సిఐ, ఎస్సై

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లచర్ల గ్రామం లో నివాసం ఉంటున్న సూరబోయిన రాములమ్మ (age 80) ఎవరు పట్టించుకోని పరిస్థితి లో ఉందని తెలుసుకొని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారి ఆదేశాలమేరకు డోర్నకల్ సీఐ ఉపేందర్, ఎస్.ఐ సంతోష్ తనకు ఒక నెలకు సరిపోయే విధంగా బియ్యం, రేషన్ అందించడం జరిగింది.

అదే విధంగా కరెంటు లేక చీకటిలో ఇబ్బంది పడకుండా కరెంటు డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి కరెంటు వచ్చేలా చర్యలు తీసుకున్నారు.రెండు రోజుల్లో పూర్తి కరెంటు కనెక్షన్ ఇప్పిస్తామన్నారు.

ప్రతీ నెల కావలసిన రేషన్ అందిస్తాం అని సీఐ ఉపేందర్ హామీ ఇచ్చారు. ప్రజలపై చూపిస్తున్న ప్రేమభిమానాలా పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793