అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి జిల్లాల వారీగా పోస్టుల వివరాలు
అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి జిల్లాల వారీగా పోస్టుల వివరాలు
తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో 15,982 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి చేసి, ఎంపికకు ఇంటర్వ్యూ విధానం తీసుకొచ్చింది. టీచర్‌కు 1,853 + సహాయకులకు 7,737 పోస్టులు మల్టీజోన్-1 లో, టీచర్‌కు 1,247 + సహాయకులకు 5,145 పోస్టులు మల్టీజోన్-2 లో ఉన్నాయి. ఇంటర్ మార్కులకు 70%, ఇంటర్వ్యూకు 10 మార్కులు, వితంతువులు, అనాథలు, దివ్యాంగులకు అదనపు వెయిటేజీ ఇస్తారు. జిల్లాల వారీగా పోస్టుల వివరాలు👇




Post a Comment