-->

తూప్రాన్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించిన మెదక్ జిల్లా ఎస్పీ

తూప్రాన్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించిన  మెదక్ జిల్లా ఎస్పీ

తూప్రాన్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించిన  మెదక్ జిల్లా ఎస్పీ

తూప్రాన్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించిన  మెదక్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు

డివిజన్లోని పోలీస్ స్టేషన్లో వివిధ కేసులపై ఆరా తీశారు  రహదారులపై  జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు  దొంగతనాలు జరగకుండా నిరంతరం స్పెషల్ టీం పర్వేక్షిస్తున్నట్లు యువతను పెడదోవ పట్టిస్తున్న గంజాయి డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపుతున్నట్లు తెలిపారు.

  ఎవరైనా మాదక  ద్రవ్యాలు సరఫరా  చేస్తున్నట్లయితే పోలీసుల సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చినటువంటి వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఈ సమావేశంలో తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793