-->

మీర్‌పేట్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మీర్‌పేట్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మీర్‌పేట్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

హైదరాబాద్‌ లోని మీర్‌పేట్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నందన వనం TKR కమాన్ దగ్గర బైక్ ను లారీ ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793