-->

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశంలో సీఎం రేవంత్

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశంలో సీఎం రేవంత్

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశంలో సీఎం రేవంత్

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరుగుతున్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత  (LWE) రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గారితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ శివధర్ రెడ్డి, ఎస్ఐబీ ఐజీ సుమతి పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793