-->

ఓడిపోయినప్పుడు మాత్రమే నాయకులు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతారా - సుప్రీంకోర్టు

 

ఓడిపోయినప్పుడు మాత్రమే నాయకులు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతారా - సుప్రీంకోర్టు

ఈవీఎంల స్థానంలో బ్యాలట్ పేపర్ పెట్టాలన్న పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు బ్యాలట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నందున భారత్ లోనూ ఈవీఎంల స్థానంలో బ్యాలట్ పేపర్‌ను పునఃప్రవేశపెట్టేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. 

ఓడిపోయినప్పుడు మాత్రమే నాయకులు ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతున్నారని.. గెలిచినప్పుడు ఎవ్వరూ ట్యాంపరింగ్ జరిగిందని మాట్లాడటంలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది.

మనం మిగతా ప్రపంచానికి ఎందుకు భిన్నంగా ఉండకూడదు.. బ్యాలట్ పేపర్లో జరిగితే ఏంటి? ఈవీఎంలతో జరిగితే ఏంటి? మనం మళ్లీ బ్యాలట్ వైపు మళ్లితే అవినీతి పోతుందని ఎలా చెబుతారని ప్రశ్నించిన కోర్టు...

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793