-->

ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

 

ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, భద్రాద్రి కొత్తగూడెంలో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మరియు కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జి. భానుమతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

స్టేనో- కమ్ టైపిస్టు-1, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్-1, రికార్డు అసిస్టెంటు-1 పోస్టులకు అర్హులైన వారు ఈనెల 22వ తేదీలోగా రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా కోర్టు కాంప్లెక్సు చిరునామాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

పూర్తి వివరాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇ-కోర్టు వెబ్ సైట్ http://Kothagudem.dcourts.gov.in .

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793