-->

లగచర్ల ఘటన.. పోలీసుల అదుపులో పట్నం నరేందర్‌రెడ్డి..

లగచర్ల ఘటన.. పోలీసుల అదుపులో పట్నం నరేందర్‌రెడ్డి..

హైదరాబాద్‌: భారాస నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి (Patnam Narendra Reddy)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు..

వికారాబాద్‌ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో నరేందర్‌రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793