-->

కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి

కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి


సిట్ విచారణ ముగిసిన అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి, హైదరాబాద్ నంది నగర్‌లోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేలా క్షేత్రస్థాయిలో మరింత బలంగా పనిచేయాలని కేసీఆర్ సూచించారు. ప్రతి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793