-->

ఒక్కసారిగా పెరిగిన ధరలు...సామాన్యులకు తప్పదు ఆర్ధిక భారం

ఒక్కసారిగా పెరిగిన ధరలు...సామాన్యులకు తప్పదు ఆర్ధిక భారం


ఒక్కసారిగా పెరిగిన ధరలు...సామాన్యులకు తప్పదు ఆర్ధిక భారం, ముడిపదార్థాల వ్యయాలు పెరగడంతో నూడుల్స్, సబ్బులు, బాడీవాష్‌ల ధరలను కొన్ని FMCG కంపెనీలు పెంచేశాయి. 

దీంతో సబ్బులు, బాడీ వాష్‌ల ధరలు 2-9%, 

జుట్టు సంరక్షణ నూనెలు 8-11%, 

ఎంపిక చేసిన ఆహారాల ధరలు 3-17% పెరగనున్నాయి.

 డోవ్ సబ్బులు 2%,

 విప్రో ఉత్పత్తులు 3%,

 HUL షాంపూ, స్కిన్ ఉత్పత్తుల ధరలు 4%, 

నెస్లే కాఫీ 8-13%, 

మ్యాగీ ఓట్స్ నూడుల్స్ ధరలు 17% పెరిగాయి.

 ఇక డాబర్ ఇండియా 1-5%, బికాజీ 2-4% ధరలు పెంచనున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793