-->

సింగరేణి సంస్థకు ఐ ఏ ఎస్ వద్దు, ఐ ఆర్ ఎస్ బలరాం కార్మికులకు ముద్దు ముద్దు

సింగరేణి సంస్థకు ఐ ఏ ఎస్ వద్దు, ఐ ఆర్ ఎస్ బలరాం కార్మికులకు ముద్దు ముద్దు

 *సింగరేణి సంస్థకు ఐ ఏ ఎస్ వద్దు, ఐ ఆర్ ఎస్ బలరాం కార్మికులకు ముద్దు ముద్దు* 

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాలలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఐ ఏ ఎస్ ఎ ఉండాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ కార్మికులు సింగరేణి కార్మికుల కుటుంబ సభ్యులు సింగరేణి ప్రాంత ప్రజలు మాత్రం మాకు సింగరేణి సంస్థకు ఐ ఏ ఎస్ ఆఫీసర్ వద్దు ఐ ఆర్ ఎస్ ఆఫీసర్ పేద ప్రజల పక్షపాతి కార్మికులకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రైన అపరాత్రైన తేడా లేకుండా అందుబాటులో ఉంటూ.

 ప్రతిరోజు 18 గంటలు కష్టపడి సింగరేణి సంస్థను అభివృద్ధి చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ కార్మిక పక్షపాతి శ్రీ బలరాం ఐ ఆర్ ఎస్ సార్  కార్మికులకు ముద్దు అని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటా శివశంకర్  యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి కి తెలంగాణ మంత్రులకు కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు సింగరేణి కార్మికులకు సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి.

 చేయడం జరుగుతుంది గత 24 సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ సింగరేణి కార్మిక ప్రాంతం పరిసర ప్రాంతాలపై ఎంతో అనుభవం ఉన్న విద్యార్థి యువజన సంఘం నాయకులుగా మేము ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఎన్నడూ చూడని విధంగా కార్మికులకు యావత్ ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క కార్మికునికి కార్మిక కుటుంబ సభ్యులకు సింగరేణి ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఫోన్లో కూడా అర్ధరాత్రి 11 గంటలు 12 గంటలకి ఫోన్ చేసిన ఎత్తి కార్మికుల కార్మిక కుటుంబీకుల సమస్యల పరిష్కారానికి అనునిత్యం శ్రమిస్తున్న యంగ్ అండ్ డైనమిక్ ఐఆర్ఎస్ ఆఫీసర్ శ్రీ బలరాం సార్  సింగరేణికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఇంకా ఐదు సంవత్సరాలు దిగ్విజంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కొనసాగించాలని

 సింగరేణి సంస్థ సింగరేణి కార్మికులు సింగరేణి కార్మిక కుటుంబీకులు సింగరేణి ప్రాంత ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలకు కులం మతం తేడా లేకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఏ ఆపద వచ్చినా ప్రత్యక్షంగా డైరెక్టుగా ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా చైర్మన్ అందుబాటులో ఉండడం చాలా శుభపరిణామం దయచేసి ఇలా మంచి కోసం సింగరేణి సంస్థతో పాటు  సింగరేణి ప్రాంతాలను అన్ని రంగాలలో సింగరేణి కార్మిక ప్రాంతాలను అభివృద్ధి చేసే యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం కి అందరం అండగా నిలబడుదాం జై భీమ్ జై జై భీమ్ జై అంబేద్కర్ జై సింగరేణి, జై జై సింగరేణి, జై బలరాం, జై జై బలరాం.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793