-->

జనగామ: రైలు కింద పడి యువకుడు మృతి.

జనగామ: రైలు కింద పడి యువకుడు మృతి.

 *జనగామ: రైలు కింద పడి యువకుడు మృతి.

ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడి ఓ గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన ఘటన రఘునాథపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సుమారు 30 ఏళ్ల వయసు ఉన్న గుర్తు తెలియని యువకుడు గోరకప్పూర్ రైలులో ప్రయా ణిస్తుండగా రఘునాథపల్లి రైల్వే స్టేషన్ రెండో ప్లాట్ ఫాం దగ్గర పట్టాల కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793