రీల్స్ మోజులో ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయిన యువకుడు
*రీల్స్ మోజులో ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయిన యువకుడు..*
*వరంగల్ జిల్లా: నర్సంపేటలో కందకట్ల అజయ్ (23) అనే యువకుడికి రీల్స్ చేసే అలవాటు ఉంది.ఉరి వేసుకుంటూ సెల్ ఫోన్లో వీడియో తీసుకోవాలనుకొని ఫ్రిజ్ మీద సెల్ ఫోన్ పెట్టి దూలానికి ఉరి వేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మెడకు తాడు బిగుసుకుపోయింది. ఈ ఘటనలో అజయ్ మృతి చెందాడు.
అయితే అజయ్ గతంలో కూడా 3 మూవీలో హీరో ధనుష్ మానసిక పరిస్థితిని అనుకరిస్తూ ప్రమాదకరమైన రీల్స్ చేశాడు.

Post a Comment