-->

మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్లు: మంత్రి సీతక్క

మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్లు: మంత్రి సీతక్క

 *మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్లు: మంత్రి సీతక్క*

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి మహిళా శక్తి క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చారు. 

ఈ క్రమంలోనే శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాల యంలో రెండు మహిళా శక్తి క్యాంటీన్లు పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారి ప్రారంభించారు. 

కాగా, రెండేళ్లలో జిల్లాకు ఐదు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 150 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

మహిళా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్లు, ఆస్పత్రులు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారని సమాచారం...

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793