-->

ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాపు సీతాలక్ష్మి

ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాపు సీతాలక్ష్మి

ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాపు సీతాలక్ష్మి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం స్వగృహంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఈ సందర్భంగా  ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో చిక్కుల సుమ, మిరియాల ఇందిరా, రాణమ్మ, ఉపేంద్ర లక్ష్మి, సుజాత, భవాని తదితరులు పాల్గొని నివాళులర్పించడం జరిగింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793