ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాపు కృష్ణ
ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాపు కృష్ణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం టీబీజీకేఎస్ ఆఫీసులో టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ కాపుకృష్ణ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఇన్చార్జ్ గడప రాజయ్య, విజయ్, వెంకటేశ్వర్లు, సూరజ్, తిరుపతయ్య, సూరిబాబు, డేవిడ్ రాజు, ఖాజా భక్ష టీబీజీకేఎస్ నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించడం జరిగింది.

Post a Comment