-->

ఏసీబీ వలలో చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్,

ఏసీబీ వలలో చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్,

  ఏసీబీ వలలో చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, 

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సంగం దుర్గయ్య రైతు వద్ద రూ.70,000 డిమాండ్ చేసినాడు. లంచం ఇవ్వనిదే పని చేయను అని చెప్పిన పిదప ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన రైతు. రైతు వద్ద నుండి లంచం రూ.70,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా ఏసీబీ అధికారులు. 

నిందిత అధికారి నుండి రూ. 70,000/- లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందిత అధికారి సంగం దుర్గయ్యను ఆరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చుతున్న ఏసీబీ అధికారులు       .

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793