ఆర్టీసీ బస్సు మహిళ రెండు కాళ్లపై ఎక్కడంతో నుజ్జునుజ్జయిన కాళ్ళు
నిజామాబాద్ - ఆర్మూర్ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు వెనక్కి తీస్తున్న క్రమంలో సుజాత (50) అనే మహిళ బస్సు ఆపమంటూ వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ మహిళను డ్రైవర్ గమనించకపోవడంతో బస్సు వెనక చక్రాలు ఆమె రెండు కాళ్లపై నుండి వెళ్లి త్రీవ రక్త స్రావమై రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి.. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై ఆ మహిళను ఆస్పత్రికి తరలించారు..

Post a Comment