8 ఏళ్ల బాలికపై 75 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారయత్నం
8 ఏళ్ల బాలికపై 75 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారయత్నం
పెద్దపెల్లి జిల్లాలో దారుణం జరిగింది. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామంలో మతిస్థిమితం లేని 8 ఏళ్ల బాలికపై 75 సంవత్సరాల వృద్ధుడు బాలికపై అత్యాచారయత్నం చేశాడు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన జరిగింది.
ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి నిందితుడిని అధులోకి తీసుకున్నారు. వైద్యపరిక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. దారుణానికి వడిగట్టిన వృద్ధుడిని కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
పది రోజుల వ్యవధిలోనే పెద్దపల్లి జిల్లా బాలికలపై అత్యాచారం జరగడం ఇది మూడొవది. ఈ ఘటనలపై స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
A 75-year-old man attempted to rape an 8-year-old girl
An atrocity took place in India, Telangana State, Pedpadelli district. A 75-year-old man attempted to rape an insane 8-year-old girl in Kunaram village of Kalwa Srirampur mandal. The incident took place on Monday evening.
After getting information about the incident, the police went to the village and took the accused into custody. The girl was taken to the hospital for medical examination. The girl's family members want the old man to be severely punished for the atrocity.
This is the third rape of girls in Pedpadalli district within ten days. The local people are in a state of panic over these incidents. They are demanding that the accused be punished severely.

Post a Comment