-->

జీఎస్టీ కుంభకోణంలో మాజీ సీఎస్ సోమేశ్‌పై కేసు

జీఎస్టీ కుంభకోణంలో మాజీ సీఎస్ సోమేశ్‌పై కేసు

జీఎస్టీ కుంభకోణంలో మాజీ సీఎస్ సోమేశ్‌పై కేసు

జీఎస్టీ కుంభకోణంలో మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌పై హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో రూ.1,000 కోట్ల కుంభకోణం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

 ఈ కేసులో అయిదో నిందితుడిగా సోమేశ్‌కుమార్‌ను చేర్చారు. పన్ను ఎగవేతదార్లకు వీరు సహకరించడం ద్వారా రూ.వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆశాఖ జాయింట్‌ కమిషనర్‌ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793