కేటీఆర్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించిన చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ
కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మొక్కలను నాటి, స్వీట్లు పంచిపెట్టారు.
*ఉద్యమ నాయకుడిగా ప్రజాప్రస్థానం, ఓటమేరుగని జననేతగా పేరు సుస్థిరం, ఆలోచనలో నిత్య నూతనం, ఆచరణలో అద్వితీయ చిరునవ్వుల తేజం, ఉట్టిపడే నిలువెత్తు రాజసం, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం, శత్రువుకి వెన్నుచూపని ధీరత్వం.
*రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిన నాయకత్వం సిరిసిల్ల నుంచి సిలికాన్ వ్యాలీ వరకు కామన్ మ్యాన్ నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు ప్రతి ఒక్కరిని మెప్పించి ఒప్పించిన నాయకుడు కేటీఆర్.
ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, ఎం.డీ. ఖాజా బక్ష్, షరీఫ్ షేమీ, బాబు జాని, మజీద్, సూరిబాబు, పెళ్లి శ్రీను, మైనుద్దీన్, శ్రీహరి, మధు, పెంటయ్య, మహిళలు. బిస్మిల్లా బి, వాసుకి, చైతన్య, లక్ష్మి, నరసమ్మ, కుసుమ, చంద్రకళ, లక్ష్మి, గాయత్రి, రాజా రాణి, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment