-->

అంబేడ్కర్ గురుకులంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

అంబేడ్కర్ గురుకులంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

 అంబేడ్కర్ గురుకులంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా నందిగాం అంబేడ్కర్ గురుకులంలో ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సీఈసీ చదువుతున్న అక్షిత (16) అనే విద్యార్థిని వసతిగృహం కిటికీకి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆమెది కొత్తూరు మండలం పారాపురం కొత్తూరు సమీపంలో మహాసింగి గ్రామం కాగా వసతిగృహం మరుగుదొడ్లు సమీపంలో సూసైడ్ చేసుకుంది. 

ఈ విషయం వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వెంటనే వచ్చిన నందిగాం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793