-->

నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో శిశువు జననం

నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో శిశువు జననం


నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో శిశువు జననం

ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ పసిబిడ్డకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులు ఉన్నాయి. ఈ వింత శిశువు జన్మించిన ఘటన సీతాపూర్ పరిధిలోని రేవణ్ సందా గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలలో జరిగింది. పూణమ్ అనే మహిళ కాన్పు చేయగా మగబిడ్డ జన్మించాడు. 

కానీ ఆ శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పాటు రెండు ముఖాలు కూడా ఉన్నాయి. ఇది తెలిసిన చుట్టు పక్కల గ్రామాల జనం ఈ వింత శిశువును చూసేందుకు బారులు తీరారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793