నేడే కేంద్ర బడ్జెట్.. నిర్మలాసీతారామన్ రికార్డ్
నేడే కేంద్ర బడ్జెట్.. నిర్మలాసీతారామన్ రికార్డ్
NDA ప్రభుత్వం పార్లమెంటులో మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ సరికొత్త రికార్డును నెలకొల్పనున్నారు. వరుసగా ఏడుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆమెకు దక్కనుంది.
ఈ క్రమంలో ఆమె మొరార్జీ దేశాయ్ (6) రికార్డును బ్రేక్ చేయనున్నారు. అయితే అత్యధిక సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత మాత్రం మొరార్జీ దేశాయ్ (10) పేరు మీదనే ఉంది.

Post a Comment