-->

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు

 హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు 

 బిఎన్ఎస్ యాక్టులో  కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే. నిన్న జడ్పీ సమావేశం లో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై ఫిర్యాదు చేసిన జడ్పీ సిఈవో. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలొ అడ్డుకుని బైఠాయించిన ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి* 

 *భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221,126 (2} కేసు నమోదు.బిఎన్ఎస్ చట్టం అమలులొకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డి పై నమోదు.హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు. బిఎన్ఎస్ యాక్టులో  కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే .* 

 *నిన్న జడ్పీ సమావేశం లో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై ఫిర్యాదు చేసిన జడ్పీ సిఈవో. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలొ అడ్డుకుని బైఠాయించిన ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి. భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221,126 (2} కేసు నమోదు. బిఎన్ఎస్ చట్టం అమలులొకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డి పై నమోదు.*

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793