-->

షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన కారు

 
షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన కారు

షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన కారు

హైదరాబాద్: ప్రయాణిస్తున్న కారులో షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు చెలరేగి దగ్ధమై పోయిన ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోశుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. 

అయితే డ్రైవర్ అప్రమ త్తతతో పెను ప్రమాదం తప్పింది, వివరాలలోకి వెళ్తే, కూకట్ పల్లి కైతలపూర్ నుండి మూసాపేట్ వైపు వెళ్తున్న ట్రావెల్స్ కు చెందిన స్విప్ట్ డిజైర్ కారు లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి, 

వెంటనే డ్రైవర్ తేరుకుని అప్రమత్త మవడంతో పెను ప్రమాదం తప్పింది కారు నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793