-->

TRVKS గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కల్వకుంట్ల కవితను తొలగించిన యూనియన్ నాయకులు

TRVKS గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కల్వకుంట్ల కవితను తొలగించిన యూనియన్ నాయకులు

TRVKS గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కల్వకుంట్ల కవితను తొలగించిన యూనియన్ నాయకులు

హైదరాబాద్ లో TRVKS రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో TRVKS గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కల్వకుంట్ల కవితను తొలగించిన యూనియన్ నాయకులు, BRS పార్టీతో అనుబంధం కూడా తెగతెంపులు చేసుకున్నారు.

 TRVKS యూనియన్ స్వతంత్ర యూనియన్ కార్యక్రమాలను కొనసాగిస్తుంది. ఏ పార్టీలతో సంబంధాలు లేకుండా యూనియన్ అభివృద్ధి మరియు 10.000 వేల మంది యూనియన్ సభ్యుల అభివృద్ధి కొరకు ఈ రోజు నుంచి కార్యక్రమలు కొనసాగుతాయి 

గౌరవ అధ్యక్షులుగా ఉన్న కవితను తప్పిస్తూ ఇట్టి కార్యవర్గ సమావేశంలో సభ్యులు అందరి కోరిక మేరకు నిర్ణయం తీసుకోవడం జెరిగింది.

ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా కోడూరి ప్రకాష్ ను ఏకగ్రీవంగా ఎన్నకోవడం జెరిగింది. కోడూరి ప్రకాష్ స్థానంలో చారుగుండ్ల రమేష్ ని రాష్ట్ర TRVKS అన్ని DISCMA విద్యుత్ సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నకోవడం జెరిగింది. 

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793