నకిలీ నోట్ల ముఠా ఆరుగురు అరెస్టు
నకిలీ నోట్ల ముఠా ఆరుగురు అరెస్టు
జగిత్యాల, నిర్మల్ జిల్లాకు చెందిన ఆరుగురు నకిలీ నోట్ల ముఠా సభ్యులను పట్టుకొని అరెస్టు చేసినట్లు డిఎస్పీ ఉమామహేశ్వరరావు శనివారం తెలిపారు.
తాళ్ల ధర్మారానికి చెందిన సంజీవ్, జగిత్యాలకు చెందిన శివకుమార్, నిర్మల్ జిల్లాకు చెందిన మగ్గిడి కిషన్, కలకుంట్ల గంగారం, మల్లయ్య, అశోక్లను పట్టుకొని వారి వద్ద నుంచి 1 కారు, 1 బైకు, 6 సెల్ఫోన్లు, రూ. 7 లక్షల నకిలీ నోట్లు, రూ. 5050 నగదు పట్టుకుని సీజ్ చేశామన్నారు.

Post a Comment