-->

10 రూపాయల డాక్టర్: ఎం. లక్ష్మీ ప్రియ యాదవ్

10 రూపాయల డాక్టర్: ఎం. లక్ష్మీ ప్రియ యాదవ్
10 రూపాయల డాక్టర్: ఎం. లక్ష్మీ ప్రియ యాదవ్

డాక్టర్ ఎం. లక్ష్మీ ప్రియ యాదవ్, MBBS గోల్డ్ మెడలిస్ట్, అనిగండ్లపాడు, పెనుగంచిప్రోలు మండలం, జగ్గయ్యపేట నియోజకవర్గం

విజయదశమి నుంచి ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే

డాక్టర్  ఎం. లక్ష్మీ ప్రియ యాదవ్ అందించే సేవలు:

 • జనరల్ కేసులు, పీడియాట్రిక్ కేసులు, స్త్రీలకు సంబంధించిన సమస్యలు.

 • బిపి, షుగర్, థైరాయిడ్, దీర్ఘకాలిక సమస్యలు కూడా చూడబడును.

ఓపి టైమ్: ప్రతిరోజు ఉదయం 10 నుండి సాయంత్రం 8 వరకు. సంప్రదించవలసిన అడ్రస్: మన నందిగామలో లత క్లినిక్స్, C/O అజయ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్, యాదవుల బావి దగ్గర, ప్రభుత్వ హాస్పిటల్ రోడ్, నందిగామ.



Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793