25వ వార్డ్ లో బోర్ వెల్ ప్రారంభించిన కౌన్సిలర్ సాహెరా బేగం
25వ వార్డ్ లో బోర్ వెల్ ప్రారంభించిన కౌన్సిలర్ సాహెరా బేగం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డ్ లో స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆదేశానుసారం మస్జీద్ సెంటర్ లో బోర్ వెల్ వేసి మోటార్ పెట్టి పవర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది.
ఎండా కాలం నీటి ఇబ్బంది తొలగించడానికి మున్సిపల్ ఆధ్వర్యంలో బోర్ వెల్ నడిచే విధంగా పవర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. స్థానిక కౌన్సిలర్ సాహెరా బేగం బస్తీ పెద్దలతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో లో బస్తీ పెద్దలు ధర్మయ్య, sd. Afzal, సైండ్ల రాజు, అబ్దుల్ రెహమాన్, దామెర సంజీవ రావు, సైండ్ల శంకర్, రోహిణి నాధ్, ఎరువ శివ కుమార్, కటుకూరి శ్రీను, sd సలీం, sd ఇర్ఫాన్, ex. కౌన్సిలర్. Mohd. యూసుఫ్, వార్డ్ RP రాజ కుమారి, ob అనూష, సరోజ, రమా, విజయలక్ష్మి, క్రిష్ణ వేణి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment