నిజామాబాద్ జిల్లాలో ఓ రైతు కుటుంబం బలవన్మరణం ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో అప్పుల బాధ భరించలేక సురేష్ కుటుంబం ఆత్మహత్యసురేష్ తో పాటు అతని భార్య, కుమారుడు ముగ్గురు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య. పూర్తి వివరాలు తెలియ వలసి ఉంది.
Post a Comment