50,000 లంచం స్వీకరిస్తు ఏసీబీ కు పట్టుబడిన సబ్ ఇన్‌స్పెక్టర్
తెలంగాణ ఏసీబీ సోమవారం లంచం కేసులో మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లోని సైబరాబాద్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే.మధు సూదన్ రావును పట్టుకుంది.
50,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో మధుసూధన్ రావు ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు.
Post a Comment