-->

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే జారే

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే జారే


 పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే జారే 

ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు 

భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ పరిధి చండ్రుగొండ మండలం తుంగారం పంచాయతిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తో కలిసి టీపీసీసీ సభ్యులు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాభివృద్ధిపై నిర్లక్ష్యం చూపిందని ప్రస్తుత ప్రజాపాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, మాజీ జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,మహిళా నాయకులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793