-->

ఉరేసుకుని 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

 

ఉరేసుకుని 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

గురుకుల పాఠశాలలో ఉరేసుకుని 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

సంగారెడ్డి మండలం కొత్లాపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల 9వ తరగతి విద్యార్థిని స్వాతి ఇవాళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

వెంటనే చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. కాని అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 

విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793