-->

లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్


లంచం తీసుకుంటు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన సబ్ రిజిస్ట్రార్

ఆదిలాబాద్, : ఫిర్యాదుదారుని భార్య పేరుమీద గల గృహాన్ని బహుమతి డీడ్ క్రింద రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారిక సహాయం చేస్తానని ₹5,000/- లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ సంయుక్త సబ్‌రిజిస్ట్రార్ శ్రీనివాస రెడ్డి అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.

లంచం అడిగిన ప్రభుత్వ సేవకుడి పేరును రుజువు చేస్తూ ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం,
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం కోరినపుడు ప్రజలు వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB)ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

📞 టోల్ ఫ్రీ నెంబర్: 1064
📱 వాట్సాప్: 9440446106
📘 ఫేస్‌బుక్: Telangana ACB
🐦 ఎక్స్ (Twitter): @TelanganaACB
🌐 వెబ్‌సైట్: acb.telangana.gov.in

గమనిక: ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలను గోప్యంగా ఉంచబడుతాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793