లయన్ PDG Ch. V. శివప్రసాద్ Ph.D జన్మదినాన్ని పురస్కరించుకుని, జ్యోతి ఆనంద శరణాలయంలో అన్నదాన కార్యక్రమం
లయన్స్ క్లబ్ అఫ్ కొత్తగూడెం మిలీనియం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
కోట్తగూడెం: లయన్స్ క్లబ్ అఫ్ కొత్తగూడెం మిలీనియం ఆధ్వర్యంలో మన ప్రియతమ లయన్ PDG Ch. V. శివప్రసాద్ Ph.D జన్మదినాన్ని పురస్కరించుకుని, జ్యోతి ఆనంద శరణాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సేవాస్ఫూర్తిని ప్రతిబింబించే ఈ కార్యక్రమంలో శరణాలయం నివాసులకు భోజనం పంపిణీ చేసి, పెద్దల ఆశీర్వాదాలు పొందారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ వైపు నుండి ప్రముఖులు పాల్గొన్నారు:
- లయన్ బొక్క శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షుడు
- లయన్ పడాల నగేష్, ట్రెజరర్
- లయన్ పితాని సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ జాయింట్ ట్రెజరర్
- డాక్టరేట్ లయన్ JB మోహన్, డిస్ట్రిక్ట్ చెయర్ పర్సన్
- లయన్ మండల రాజేశ్వర్ రావు
- DC లయన్ గబ్బేట రాజయ్య
- లయన్ మోహన్
- లయన్ కోటేశ్వరరావు
- శరత్ బాబు
జన్మదినం సందర్భాన్ని సేవతో పాటుగా జరుపుకోవడం క్లబ్ సభ్యులందరినీ ఆకట్టుకుంది. శరణాలయం నిర్వాహకులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రశంసించారు.

Post a Comment